Home / Politcs

Politcs

1600 టీఎంసీలు ఇచ్చాక తీసుకుపోండి

తెలంగాణ భవిష్యత్తు గోదావరి నదిపై ఆధారపడి ఉంది. కృష్ణాపరీవాహక ప్రాంతంలో నీటి లభ్యత రోజురోజుకీ తగ్గుతున్నందున గోదావరే శరణ్యం. గోదావరిలో తెలంగాణ అవసరాలకు 1600 టీఎంసీల నీరు పక్కనపెట్టి, మిగిలిన నీటిని తీసుకోవచ్చని కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీకి చెప్పినట్లు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు తెలిపారు. నదుల అనుసంధానంపై బుధవారం ఇక్కడ జలవనరుల మంత్రి నితిన్‌గడ్కరీ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ జల అభివృద్ధి సంస్థ (ఎన్‌డబ్ల్ల్యూడీఏ) సమావేశంలో ఆయన మాట్లాడారు. …

Read More »

Powered by moviekillers.com